NTR30: కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా.. తారక్ షాకింగ్ డెసిషన్!

"ఆర్ఆర్ఆర్"తో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తారక్, రాంచరణ్ లు.. వారి తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్, సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఇంకో సినిమా స్టార్ట్ చేయకపోవడం గమనార్హం.

NTR30: కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా.. తారక్ షాకింగ్ డెసిషన్!

NTR30 with Buchi Babu not Koratala

NTR30: “ఆర్ఆర్ఆర్”తో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తారక్, రాంచరణ్ లు.. వారి తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్, సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఇంకో సినిమా స్టార్ట్ చేయకపోవడం గమనార్హం.

Jr. NTR: పేరు మారిస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గదు.. వైఎస్సార్ స్థాయి పెరగదు.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ ట్వీట్!

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రకటించి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. కొరటాల ఇంతకుముందు మూవీ ‘ఆచార్య’ డిజాస్టర్ అవ్వడంతో.. NTR సినిమా స్క్రిప్ట్ పై భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక కొరటాల సినిమా లేట్ అవ్వడంతో.. ఆల్రెడీ తారక్ ‘ఉప్పెన’ ఫేమ్ ‘బుచ్చిబాబు’కి ఒక సినిమా కమ్మిట్ కావడంతో ముందుగా ఆ చిత్రాన్ని పూర్తీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే బుచ్చిబాబు సినిమా లొకేషన్స్ కోసం విజయనగరం ప్రాంతంలో వెతుకుతున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్-30 గా ఏ సినిమా రాబోతుందో చూడాలి.