Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా....

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ ఊరమాస్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ చిత్రాలను త్రివిక్రమ్, రాజమౌళిలతో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.
Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
అయితే మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల జక్కన్న కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో వెకేషన్‌కు వెళ్లి, తాజాగా తిరిగి వచ్చాడు. ఇక ప్రస్తుతం మహేష్ సినిమా కోసం స్క్రిప్టు పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అడవి నేపథ్యంలో సాగే కథతో తీయబోతున్నాడట జక్కన్న. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో రూపొందించనున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతారంలో చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.
Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
అటు మహేష్ బాబును ఢీకొనే విలన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాలని రాజమౌళి అనుకుంటున్నాడట. అందుకోసం ఈ సినిమాలో విలన్‌గా నటించే యాక్టర్‌ను సౌత్ నుండి కాకుండా బాలీవుడ్ నుండి దించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. బాలీవుడ్లో మంచి ఫేం ఉన్న స్టార్ యాక్టర్‌ను మహేష్ సినిమా కోసం విలన్‌గా తీసుకురాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇంకా ఈ సినిమా స్క్రిప్టు పనులే పూర్తి కాలేదు, అప్పుడే నటీనటుల విషయం సోషల్ మీడియాలో వినిపిస్తుండటంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
- Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
- RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
- Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
- SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం