MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా జోకర్లు -రామ్‌గోపాల్ వర్మ
‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు మొత్తం చూస్తూ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ..

MAA Elections: ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు మొత్తం చూస్తూ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ.. సినిమా నటులు చేసిన రచ్చపై ఇప్పుడు స్పందిస్తున్నారు. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల ప్రస్తావనలు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం ఇలా.. ఈసారి విమర్శలు, ప్రతి విమర్శలు.. తిట్లు, పొగడ్తలు గుప్పించుకోగా చివరకు ఎలాగో ఎన్నికలు ముగిశాయి.
ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా గెలవగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. కాంట్రవర్శియల్ విషయాల్లో నేనంటూ ముందుండే రామ్ గోపాల్ వర్మ.. ‘మా’ అసోసియేషన్ గొడవలపై మాత్రం కాస్త లేటుగా స్పందించారు.
అయితే, రామ్ గోపాల్ వర్మ విమర్శలు మాత్రం ఘాటుగానే ఉన్నాయి. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో సభ్యులంతా జోకర్లు అంటూ తీవ్రంగా కామెంట్లు చేశారు. అంతకుముందు ‘మా’లోని వ్యవహారం చూస్తుంటే సర్కస్ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Cine”MAA” is a CIRCUS full of JOKERS
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021
ఆ ట్వీట్ వేసిన మూడు రోజులకు మా సభ్యల గొడవలు సర్కస్‌లో జరిగినట్లుగా ఉన్నాయనే కోణంలో మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ. సిని’మా’ వాళ్లు.. సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.
Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021
1LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
2Pranitha : హీరోయిన్ ప్రణీతకు గ్రాండ్‌గా శ్రీమంతం.. వైరల్ అవుతున్న పిక్స్..
3CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
4Tirumala : వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
5Radha Prashanthi : కాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ ఇప్పటి వాళ్ళ లాగా పబ్లిసిటీ చేయలేదు.. సీనియర్ నటి వ్యాఖ్యలు..
6Andhra Pradesh : కారులో తరలిస్తున్న రూ.3 కోట్లు స్వాధీనం
7Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..
8Poornodaya Creations : మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన స్వాతిముత్యం, సాగరసంగమం నిర్మాతలు.. జాతిరత్నాలు డైరెక్టర్‌తో
9Mahesh Babu : స్టేజి మీద మ మ మహేష్ మాస్ డ్యాన్స్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అభిమానుల కోసం..
10IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!