Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Saipallavi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మహేష్ మేనరిజం విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు తొలి రోజున కళ్లు చెదిరే వసూళ్లు వచ్చి పడ్డాయి.
Saipallavi : బాలీవుడ్‌కి రెడీ అంటున్న సాయి పల్లవి
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో అదిరిపోయే వసూళ్లు సాధించి అదరగొడుతుంది. పాండెమిక్ తరువాత తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఆర్ఆర్ఆర్ తరువాత సర్కారు వారి పాటకే సాధ్యమయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని వారు ప్రకటించారు. ఈ సినిమా చూసేందుకు సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతంగా ఆసక్తి చూపిస్తున్నారు.
Sai Pallavi: సైలెంట్‌గా సాయిపల్లవి.. బ్రేక్ ఇచ్చిందా.. బ్రేక్ వచ్చిందా?
తాజాగా హీరోయిన్ సాయిపల్లవి కూడా సర్కారు వారి పాట సినిమా చూసి థియేటర్ నుండి బయటకొచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా చూసేందుకు సాయిపల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లింది. హైదరాబద్ లోని పీవీఆర్ ఆర్‌కే సినీప్లెక్స్‌లో సాయి పల్లవి ఈ సినిమా చూసి వచ్చేటప్పుడు పేస్ కి మాస్క్, స్కార్ఫ్ ధరించి ఎవరూ గుర్తు పట్టకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే.. ఎవరో వీడియో తీసి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022
- Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
- Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
- Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
- Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్
- Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?
1Maharashtra: పతనం అంచున మహారాష్ట్ర ప్రభుత్వం?.. కొన్ని గంటల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ
2presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ‘జడ్’ ప్లస్ భద్రత
3Baby Goat: 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టిన మేకపిల్ల
4Vallabhaneni Vamsi: తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. పంజాబ్‌లోని ఆస్పత్రిలో చికిత్స..
5Nalgonda: నల్గొండ వాసిని మేరీల్యాండ్‌లో కాల్చి చంపిన దుండగులు
6Agneepath scheme: అగ్నివీరులకు హరియాణా సర్కార్ గుడ్ న్యూస్..
7RBI: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు డెడ్‌లైన్ పొడిగించిన ఆర్బీఐ
8Assam: మనీశ్ సిసోడియాపై అసోం సీఎం భార్య రూ.100 కోట్లకు పరువునష్టం దావా
9Droupadi Murmu: బీజేపీ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఎవరీమె?
10Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
-
Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
-
Corona Cases : తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
-
Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
-
Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు
-
Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?
-
Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
-
Karanam Dharmashree : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం
-
Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?