Salaar Shooting Update: సలార్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Salaar Shooting Update: సలార్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?

Salaar Shooting Update Makes Fans Excite

Salaar Shooting Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరోసారి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Salaar Update: మాసివ్ అప్డేట్‌కు డేట్, టైమ్ లాక్ చేసిన సలార్

ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ చిత్రం ప్రస్తుతం తన నెక్ట్స్ షెడ్యూల్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Salaar Movie Release Date : ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకా సంవత్సరం ఆగాల్సిందే..

దీంతో ఈ సినిమాను షూటింగ్‌ను అనుకున్న సమయంలోగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఊరమాస్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 4న స్టార్ట్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి.