Sammathame : ఒకే రోజు అయిదు ఊర్లలో సమ్మతమే ప్రమోషన్స్..
తాజాగా సమ్మతమే చిత్ర యూనిట్ గోదావరి జిల్లాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇవాళ (జూన్ 18)న ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు........

Sammathame : యువ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి నటించిన ‘సమ్మతమే’ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇటీవలే సమ్మతమే ట్రైలర్ ని KTR లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రమోషనల్ టూర్స్ వేస్తున్నారు.
తాజాగా సమ్మతమే చిత్ర యూనిట్ గోదావరి జిల్లాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇవాళ (జూన్ 18)న ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఉదయం ద్రాక్షారామంలో టెంపుల్ లో పూజలు నిర్వహించి ఆ తర్వాత కాకినాడ పైదా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రిలోని ఓ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడతారు. ఆ తర్వాత మండపేటలో ఫ్యాన్స్ మీట్ నిర్వహించనున్నారు. ఇక రాత్రికి భీమవరంలోని ఓ మాల్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..
ఇలా ఒక్కరోజే అయిదు ఊళ్లలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు సమ్మతమే టీం. ఈ ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, దర్శకుడు గోపినాథ్, నిర్మాత, చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.
- Sammathame: కేటీఆర్ చేతుల మీదుగా ‘సమ్మతమే’ ట్రైలర్ లాంఛ్
- Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
- Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
- Sammathame: మేరేలియే ప్యార్ నహీ ఆతా.. కామెడీ ఎంటర్టైనర్గా సమ్మతమే టీజర్!
- Vinaro Bhagyamu Vishnu Katha: గుడి ముందు బసవన్నతో కిరణ్ పర్ఫెక్ట్ మాస్ లుక్!
1Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
2Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
3Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
4OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
5Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి
6Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
7Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
8Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
9MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
10IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!