Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Sonu Sood: కొడుకుకు రూ. 3కోట్ల విలువైన కారు.. సోనూసూద్ క్లారిటీ!

కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్‌గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.

Updated On - 10:51 am, Mon, 21 June 21

Sonu Sood

Sonu Sood: కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్‌గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. తన కొడుకు ఇషాన్‌కు ఫాదర్స్ డే రోజు డ్రెయినింగ్ మరియు ఎల్జీజూరిస్ లగ్జరీ కారును కొనిచ్చారంటూ పలు వార్తాసంస్థలు రాసుకొచ్చాయి. రూ. 3 కోట్ల విలువైన కారును.. ఇషాన్ ఇటీవల తన 18 ఏళ్ల కొడుక్కి కొనిచ్చారని వార్తలు రాగా.. ఆ వార్తలపై సోను సూద్ క్లారిటీ ఇచ్చారు.

“నా కొడుకుకు లగ్జరీ కారు కొనిచ్చాననే వార్తల్లో నిజం లేదు.. నా కొడుకు కోసం నేను కారు కొనలేదు. ఈ కారు ట్రయల్ కోసం మాత్రమే మా ఇంటికి తీసుకుని వచ్చారు. మేము దానిని టెస్ట్ రన్ చేశామంతే, ఈ కారు ఇంకా కొనలేదు.”అంటూ క్లారిటీ ఇచ్చారు సోనూసూద్. ‘ఫాదర్స్ డే సందర్భంగా నేను నా కొడుకుకు కారు ఎందుకు బహుమతిగా ఇస్తాను? అతను నాకు ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా? అన్నారు. నేను నా ఇద్దరు కొడుకులతో రోజంతా గడిపినప్పుడే నాకు బెస్ట్ ఫాదర్స్ డే గిఫ్ట్. నేను వారికి సమయం ఇవ్వలేకపోతున్నాను. వాళ్లు పెద్దవాళ్లు అయిపోతున్నారు. వాకికంటూ సొంత జీవితం కూడా ఉంటుంది కదా? అన్నారు.

ఈ సంధర్భంగా చాలామంది ఈ ఊహాగానాలు నిజమేనని నమ్మినప్పటికీ, కొందరు మాత్రం తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సంతోషాన్నిచ్చిందని అన్నాడు సోనూసూద్. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest1 min ago

Covid Deaths : కరోనా మరణాల లెక్కలపై కేంద్రం క్లారీటీ

Latest3 mins ago

Nayattu Remake: తెలుగు తెరపై మలయాళం హవా.. గీత ఆర్ట్స్ మరో రీమేక్!

Latest6 mins ago

Mud Home : బాత్రూమ్ లో అర‌టి చెట్ల పెంపకం..ఆ ఇల్లు ప్రకృతికి పుట్టిల్లు..

Business11 mins ago

Rakesh Jhunjhunwala: ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఝున్ ఝున్ వాలా.. రూట్ క్లియర్ చేసిన కేంద్రం

Crime Stories21 mins ago

Israel Hit By Rockets : ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి

Latest32 mins ago

Sonu Sood: సోనూ మరో మ్యూజిక్ వీడియో వచ్చేస్తుందోచ్!

Health36 mins ago

Sweet Corn : స్వీట్ కార్న్ తినటం షుగర్ రోగులకు మంచిదేనా….

Crime46 mins ago

Drunken Woman : చుక్కేసిన చిన్నది… నడిరోడ్డుపై యోగాసనాలు

Latest49 mins ago

Priyanka Chopra: టెన్త్‌క్లాస్‌లోనే బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయా.. పీసీ లవ్ కహానీ!

International1 hour ago

Tokyo Olympics: పసిడి పరుగుల ఎలైన్..వరుసగా 2 ఒలింపిక్స్‌లో 2 బంగారు పతకాలు..

Latest2 hours ago

Opposition’s Joint Statement : ప్రభుత్వ అహంకార వైఖరి వల్లే పార్లమెంట్ లో ప్రతిష్ఠంభన..విపక్షాల సంయుక్త ప్రకటన

Latest2 hours ago

Maa Elections: తెగేదాకా లాక్కండి.. ఎన్నికలపై ప్రకాష్ రాజ్!

Latest2 hours ago

LG Gram 2021 Laptops: అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు.. భారత మార్కెట్లోకి! ధర ఎంతంటే?

Andhrapradesh2 hours ago

AP Crime News : ప్రేమ పేరుతో యువతికి వల…ఏపీ నుంచి యూపీకి తీసుకెళ్లి హత్య చేసిన నిందితులు

Latest2 hours ago

PM Modi Dials Mamata : దీదీకి మోదీ ఫోన్

Latest23 hours ago

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో సెగలు..

Latest1 day ago

Smruthi Venkat : స్మృతి వెంకట్ బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Sreemukhi : శ్రద్ధగా సోకులారబోస్తున్న శ్రీముఖి..

Latest2 days ago

Anchor Manjusha : మతిపోగొడుతున్న మంజూష..

Latest3 days ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest3 days ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest4 days ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest5 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest6 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest6 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest1 week ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 week ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest1 week ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 week ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 weeks ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Exclusive Videos6 hours ago

ఏపీ అప్పుల పంచాయితీ

Exclusive Videos6 hours ago

ఏపీ ప్రభుత్వ సమాచారం లీక్..?

Exclusive Videos9 hours ago

నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం

Exclusive Videos9 hours ago

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే ప్రమాదమే.!

Exclusive Videos9 hours ago

బురిడీ బాబా.. జాతకం పేరుతో లక్షలు స్వాహా

Exclusive Videos9 hours ago

సింధుకి ఘన స్వాగతం

Exclusive Videos9 hours ago

SI పై ట్రైనీ ఎస్సై ఫిర్యాదు

Exclusive Videos9 hours ago

తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

Exclusive Videos1 day ago

ఏపీలో స్కూల్స్.. మూత‌..!

Exclusive Videos1 day ago

వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ

Exclusive Videos1 day ago

ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ

Exclusive Videos1 day ago

Rahul Gandhi To Host Opposition Breakfast Meeting On Parliament Strategy

Exclusive Videos1 day ago

రాత్రంతా మున్సిపల్ ఆఫీసులోనే జేసీ ప్రభాకర్

Exclusive Videos1 day ago

ఆరునూరైనా దళితబంధు ఆగదు

Exclusive Videos1 day ago

జేసీ ప్రభాకర్ రెడ్డి వంగి వంగి దండాలు

Masterminds Image Comp