Sukumar: పుష్ప-2 కోసం సుకుమార్ కొత్త అవతారం..?

కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వంతో పాటు నిర్మాణంలో కూడా భాగం కానున్నారట.

Sukumar: పుష్ప-2 కోసం సుకుమార్ కొత్త అవతారం..?

Sukumar To Become Producer For Pushpa 2

Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్ర యూనిట్.

Sukumar : ‘పుష్ప 2’లో విజయ్ సేతుపతి.. మరో విలన్‌గా కన్ఫర్మ్..

దర్శకుడు సుకుమార్ ఈసారి మరింత పవర్‌ఫుల్ స్క్రిప్టుతో రంగంలోకి దిగుతున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే పుష్ప-2 సినిమా కోసం సుకుమార్ కొత్త అవతారం ఎత్తుతున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వంతో పాటు నిర్మాణంలో కూడా భాగం కానున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుండటంతో, ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ కూడా భాగం అయ్యేందుకు ఆసక్తిని కనబరిచారట.

Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..

ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. పుష్పరాజ్ పాత్రలో మరోసారి బన్నీ విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతుండగా, ఈ చిత్రంలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.