Nagarjuna : మొన్న శ్రీముఖి.. నిన్న అఖిల్.. నేడు షన్నూ..! నాగార్జునలో ఈ తేడా గమనించారా..?
గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.

Nagarjuna : టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేరియేషన్ చూపించాడు. గత 3 సీజన్లుగా షోను తిరుగులేని రీతిలో నడిపిస్తున్నాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ విన్నర్ ను అనౌన్స్ చేసే తీరు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంటుంది.
Read Also : సన్నీకి పెళ్లి, కాబోయే కోడలుపై తల్లి కళావతితో ఇంటర్వ్యూ
సోషల్ మీడియాలో ముందే లీకులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉత్కంఠ తగ్గుతోంది కానీ.. లేకపోతే.. ఈ మూమెంట్ లో నరాలు కట్టయిపోయేవని కొందరి అభిప్రాయం. ఎవరు విన్నర్ అనేది.. ఆ సమయానికి ఆ ఇద్దరు ఫైనిలిస్టులకు కూడా తెలియదు. వారి ముఖాల్లో ఎక్స్ ప్రెషన్స్ దీనిని చెప్పకనే చెబుతుంటాయి.
Read Also : Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??
బిగ్ బాస్ టాప్ 2 ఫైనలిస్టుల ఇద్దరి చేతులను పట్టుకుని అనౌన్స్ మెంట్ ఇస్తుంటాడు నాగార్జున. మూడో సీజన్ లో… రాహుల్ సిప్లిగంజ్… శ్రీముఖి చేతులు పట్టుకుని అనౌన్స్ మెంట్ లో తనదైన స్టైల్ చూపించాడు నాగ్. శ్రీముఖి చేతిని కిందకు వదలగానే.. ఆమె ఒకింత షాక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ ను విన్నరంటూ చేయి పైకెత్తాడు. చేతులు ఎత్తుతూ విన్నర్ ను ప్రకటించేటప్పుడు నాగార్జున కొంత దూకుడు చూపించాడు.
#RahulSipligunjBB3Winner from #BiggBossTelugu3
Winning videos for the benefit of #RahulSipligunj chichaa fans. (1/n) pic.twitter.com/uYWwX6RM8X
— TV series observer (@Bigg4Boss) November 3, 2019
బిగ్ బాస్ సీజన్ 4లో… అటు అభిజీత్.. ఇటు అఖిల్ లలో విన్నర్ ను కూడా నాగార్జునే అనౌన్స్ చేశాడు. ఇద్దరి చేతులను మెల్లగా పైకెత్తుతూ… సడెన్ గా అఖిల్ చేతిని కిందకు విసిరేశాడు. ఆ సమయంలో.. అఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బిగ్ బాస్ రన్నరప్ అందరిలోకెల్లా షాకింగ్ గా చెప్పుకోవచ్చు. విన్నర్ అభిజీత్ చేతిని పైకెత్తి తనదైన స్టైల్ చూపించాడు నాగార్జున. గత ఎపిసోడ్ కంటే.. నాగార్జున ఈసారి స్పీడు పెంచాడు.
బిగ్ బాస్ సీజన్ 5లో మాత్రం విన్నింగ్ అనౌన్స్‌మెంట్ అప్పుడు నాగార్జున తగ్గాడు. ఈసారి చేయి విసిరికొట్టడాన్ని పూర్తిగా మానేశాడు. సన్నీ, షన్నూ ఇద్దరి చేతులను పైకెత్తినప్పుడు.. షన్నూ చేతిని అలా గాల్లోనే వదిలేశాడు. దీంతో.. షన్నూకు విషయం అర్థమై చప్పట్లు కొట్టాడు. సన్నీ ఈజ్ ద విన్నర్ అని నాగ్ ఈసారి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వడంతో.. విజేత ఆనందానికి అధుల్లేకుండా పోయాయి.
And THE WINNER OF #BiggBossTelugu5 IS #VJSunny🔥🥳🤙
Congrats macha!! YOU TRULY DESERVE IT❤#BBTeluguGrandFinale pic.twitter.com/tyvLOmTZaz— Prats/Anuj Loml Kapadia🥺❤️ (@Pratsxtweets) December 19, 2021
- Movie Release: చిరుతో విక్రమ్ బాక్సాఫీస్ వార్.. తోడుగా అఖిల్, సామ్!
- BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
- Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
- Bigg Boss Nonstop: ఫైనల్‌కు చేరిన బిగ్‌బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
- Bigg Boss Non Stop: ముగింపు దశకు బిగ్ బాస్.. టాప్ 5 తేలేది ఈరోజే!
1Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
2Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
3Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
4Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
5Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
6US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
7Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
8Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
9Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
10జగన్ నీ పతనం మొదలైంది..!
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు