Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
టాలీవుడ్‌లో గతకొద్ది రోజులుగా ఒకటే సినిమా గురించి చర్చ సాగుతోంది. అందాల భామ సాయి పల్లవి, యంగ్ హీరో రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించిన ‘విరాటపర్వం’....

Virata Parvam: టాలీవుడ్‌లో గతకొద్ది రోజులుగా ఒకటే సినిమా గురించి చర్చ సాగుతోంది. అందాల భామ సాయి పల్లవి, యంగ్ హీరో రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించిన ‘విరాటపర్వం’ గురించే ఎక్కడ చూసినా చర్చ సాగింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెలంగాణ ప్రాంతంలో 1990లలో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. ఇక అలనాటి పరిస్థితులను మన కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు చిత్ర యూనిట్ కృషి చేయడంతో, ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచానలు క్రియేట్ అయ్యాయి.
Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!
ఇక ఈ సినిమా నక్సల్ నేపథ్యంలో వచ్చినా, ఔట్ అండ్ ఔట్ ప్రేమకావ్యంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు వేణు ఉడుగుల సక్సెస్ అయ్యాడని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా బాగా రావడంతో ఈ సినిమా సక్సెస్ కావడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం తొలిరోజున యావరేజ్ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ రానున్న రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!
రానా దగ్గుబాటి నక్సల్ పాత్రలో నటిస్తుండగా, అతడిని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి ప్రయాణం ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చింది. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 48 లక్షలు
సీడెడ్ – 7 లక్షలు
ఉత్తరాంధ్ర – 8 లక్షలు
ఈస్ట్ – 6 లక్షలు
వెస్ట్ – 5 లక్షలు
గుంటూరు – 7 లక్షలు
కృష్ణా – 5 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
ఏపీ+తెలంగాణ – రూ.0.90 కోట్లు (రూ 1.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – రూ.0.12 కోట్లు
ఓవర్సీస్ – 0.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.1.42 కోట్లు (రూ.2.50 కోట్లు గ్రాస్)
- Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!
1Vikram Goud : తెలుగులో ‘విక్రమ్ గౌడ్’గా కన్నడ హీరో కిరణ్ రాజ్
2Vijayawada Mutton: బెజవాడలో బయటపడ్డ కుళ్లిన మాంసం దందా
3Reddy Chittemma : ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం
4Telangana : డ్రెస్సింగ్ బాగాలేదంటూ..విద్యార్ధి తల గోడకేసి కొట్టిన లెక్చరర్
5MP Raghurama: కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసిన ఎంపీ రఘురామ అనుచరులు
6Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..
7Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ
8TRS Politics : మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు..చెరువులు,స్కూల్ స్థలాలను కూడా వదలటంలేదు..
9Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు తుప్పు.. రిపైర్ చేయకుంటే తప్పదు ముప్పు
10BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్ 2050ని అందుకుంటుందా..?
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!