PM Modi: మోదీ గురించి పుస్తకమంటే రాజకీయ నాయకులకు భగవద్గీత లాంటిది – అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
రాజకీయాలు, రూలింగ్ లో ప్రధాని మోదీ చేసిన కృషికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు.
“పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే మార్గాన్ని విశ్వసించే వారికి, సామాజిక సేవ, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ పుస్తకం ‘గీత’తో సమానం అవుతుంది” అని అమిత్ షా అభివర్ణించారు.
Read Also: “మోదీ లేకపోతే గుజరాత్ ఉండదు” బాల థాకరే వ్యాఖ్యలను బయటపెట్టిన సీఎం ఉద్ధవ్
ప్రధాని మోదీ 3 దశాబ్దాల పోరాటం ప్రతి ఒక్కరికీ విధానాలను రూపొందించేటప్పుడు కీలకమైన సమస్యలను అర్థం చేసుకునే శక్తిని అందించిందని ఆయన అన్నారు.
20 ఏళ్లలో మోదీ సాధించిన ఘనత గురించి కూడా ఆయన మాట్లాడారు. “మోదీ ఎన్నికలలో పోటీ చేసి అనుభవం లేకుండానే గుజరాత్ సీఎం అయ్యారు. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం గొప్ప విషయమని కొనియాడారు.
మోడీ తన సీఎం హయాంలో చేపట్టిన ‘బేటీ బచావో’ కార్యక్రమాన్ని ప్రశంసించిన షా, గుజరాత్ ప్రాథమిక విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం “విధాన పక్షవాతం” కలిగి ఉన్న సమయంలో మోదీ వచ్చారని అన్నారు.
Read Also: సీఎం సారు.. కాస్త తడబడ్డారు, అమిత్ షాను ప్రధాని చేసేశారు!
ఇలాంటి రాజకీయ నాయకులు దొరకడం అసాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. మోదీ తొందరపడి విధానాలు రూపొందించరని, అనేక ప్రతిఘటనలు ఎదురైనా వాటిని అమలు చేసేందుకు నిబద్ధతను ప్రదర్శిస్తున్నారని వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య మంచిగా కనిపించేందుకు నిర్ణయాలు తీసుకోదని, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటుందని వెల్లడించారు.
- PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ
- PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
- PM Modi Calls BandiSanjay : బండి సంజయ్కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
- KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
1Prabhas : ‘ప్రాజెక్ట్ K’పై నాగ్ అశ్విన్ ట్వీట్.. ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వను.. చాలా టైం ఉంది..
2Supreme Court : షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
3Viral video: నడిరోడ్డుపై తన్నుకున్న లేడీ స్టూడెంట్స్.. వైరల్గా మారిన వీడియో
4Gangamma Jatara : అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం..మగాళ్లు చీరలు కట్టుకుని మొక్కులు చెల్లించుకునే 900 ఏళ్లనాటి సంప్రదాయం
5Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
6Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..
7Balakrishna : మరోసారి బాలయ్య, తమన్ మాస్ బీట్.. జోడిగా ఖిలాడీ భామ
8AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత
9GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?
10Rajiv Gandhi Murder Case: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు కీలక తీర్పు..
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
-
India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
-
Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
-
Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం
-
Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధర అధికం
-
CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ
-
Rains : తెలంగాణలో ఈనెల 21 వరకు వర్షాలు