Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.

five members suicide : రాజస్థాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంత బాధొచ్చిందో ఏమో.. ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లలతో సహా.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కోడళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆ ముగ్గురు కోడళ్లలో ఇద్దరు గర్భిణీలు కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు 4 ఏళ్ల బాలుడు కాగా.. మరొకరు 27 రోజుల పసిపాప. వీరి ఆత్మహత్యలకు అత్తింటి వారి కట్నం వేధింపులే కారణమని తెలుస్తోంది.
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి. ఘటనపై మహిళల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పిల్లలను వరకట్నం కోసం వారి భర్తలు వేధించేవారని.. మే 25న తనకు ఫోన్ చేసి తమ భర్తలు, వారి బంధువులు కొడుతున్నారని చెప్పారని చెప్పాడు. గ్రామానికి వెళ్లి అల్లుళ్లను తన కుమార్తెల గురించి అడిగితే.. తననూ చంపేస్తామంటూ బెదిరించారంటూ ఫిర్యాదులో బాధితురాళ్ల తండ్రి వాపోయాడు.
Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని రాజస్థాన్‌లోని మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అక్కాచెల్లెళ్ళు అనుభవించిన బాధను అర్థం చేసుకోవాలని.. ఇది అత్యంత దారుణమైన నేరమంటున్నారు. మహిళలను అత్యంత కిరాతకంగా హింసించడమే ఈ దారుణానికి కారణమని మహిళా సంఘాలు ఆరోపించాయి. ఈ దారుణంపై ఉన్నతాధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలంటున్నారు.
- Sexual Harassment : ఏడాదిన్నరగా లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య
- Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య
- Boy Suicide : పబ్జీ గేమ్ ఓడిపోవడంతో బాలుడు ఆత్మహత్య
- Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..
- Prathyusha Garimella : దాని వల్లే.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఎలా చనిపోయిందో చెప్పిన డాక్టర్లు
1TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
2Telangana Covid Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
3Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
4Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
5మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
6ద్రౌపది కామెంట్లపై.. వెనక్కి తగ్గిన ఆర్జీవీ
7నిలిచిపోయిన మిషన్ భగీరథ నీరు
8అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉంది
9అమలాపురంలో హై అలర్ట్ ..!
10సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?