మదురై లో నామినేషన్ దాఖలు చేసిన హిజ్రా : లోక్ సభ ఎన్నికలు

మదురై: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ప్రచారం లో దూసుకు పోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మదురై లోక్ సభ స్దానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే
58 ఏళ్ల కన్నమ్మ 2004 నుంచి ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాడుతూ, సాంఘిక సేవ చేస్తున్నారు. 2014 లోనూ లోక్ సభకు పోటీ చేసిన కన్నమ్మ 1,226 ఓట్లు సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నియోజక వర్గం నుంచి కూడా అసెంబ్లీ కి పోటీ చేసే యోచనలో కన్నమ్మ ఉన్నారు. అవినీతిరహిత పాలన,జీవన ప్రమాణాల పెరుగుదుల,మానవ హక్కులను కాపాడాలని కన్నమ్మ తన ప్రచారంలో కోరుతున్నారు.
Read Also :నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే
- Ganga Nayak: తమిళనాడు ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ తొలి గెలుపు
- CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్
- feast in Gents Only:మాంసంతో ఉత్సవం..పురుషులు భోజనం చేశాక..అరిటాకులు ఎండిపోయే వరకు మహిళలు రాకూడదు
- Omicron Cases : తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
- బిల్లును ఆమోదించిన లోక్‌సభ
1Elon Musk: “అందరూ అనుకున్నట్టు కాదు.. అసలు నిజం వేరే ఉంది”
2Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
3YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
4Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
5Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
6Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
7Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
8Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
9Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
10Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
-
Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!