Nokia G50 అదిరిపోయే ఫీచర్లతో 5జీ ఫోన్, ధర ఎంతంటే..
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్ కు అనుగుణంగా దూకుడు పెంచింది. సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లో విడుద

Nokia G50 5G : ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్ కు అనుగుణంగా దూకుడు పెంచింది. సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు నోకియా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కొద్ది రోజుల్లో భారత మార్కెట్‌లోకి రానుంది.
Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
నోకియా జీ50 స్పెసిఫికేషన్లు..
* ఆండ్రాయిడ్ వెర్షన్
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 18 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 173.83×77.68×8.85 ఎంఎం
* 6.82 అంగుళాల డిస్‌ప్లే
* బ్రైట్‌నెస్ కోసం 450నిట్స్
* 4 జీబీ ర్యామ్, క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 480ఎస్‌ఓఎస్
* 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్
* ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్
* 2మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్
* 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్
* 64జీబీ ఇంట్రనల్ కెమెరా
* 512జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కెమెరా
* 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు కనెక్టివిటీ ఆప్షన్
* వైఫై 802.11ఏసీ
* వీ5.0 బ్లూటూత్
* జీపీఎస్-ఏజీపీఎస్ ట్రాకర్
* ఎన్‌ఎఫ్‌సీ(Near-field communication)
* యూఎస్‌బీ
* టైప్‌సీ పోర్ట్
* సెన్సార్లను రిసీవ్ చేసుకునేందుకు యాంబీనెట్ లైట్
* ఫోన్ ఆటో రొటేట్ కోసం జిరోస్కోప్ ఫీచర్
Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్
ధర..
* నోకియా జీ50 4జీబీ ర్యామ్ 64 ఇంటర్నల్ స్ట్రోరేజ్ ఫోన్ ధర యూకే మార్కెట్‌లో రూ.20వేలు.
* మిడ్‌నైట్ సన్, బ్లూ ఓషన్ కలర్స్‌లో లభ్యం.