Gold Rate : మరోసారి పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. జులై నెలలో 20 సార్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇక జులై 30వ తేదీ కూడా బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 490, ఒక గ్రాము (24 క్యారెట్ల) బంగారం రూ. 48,99గా ఉంది. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 900, (24 క్యారెట్ల) రూ. 48,990గా ఉంది.

Gold Rate : మరోసారి పెరిగిన బంగారం ధర

Gold Rate (2)

Gold Rate : బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. జులై నెలలో 20 సార్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇక జులై 30వ తేదీ కూడా బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 490, ఒక గ్రాము (24 క్యారెట్ల) బంగారం రూ. 48,99గా ఉంది. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 900, (24 క్యారెట్ల) రూ. 48,990గా ఉంది.

 

Do wealthy Indians feel guilty about being rich?

దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,060 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,990 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900 గా ఉంది.

Silver Rates: బంగారం ధర పెరుగుతుంటే.. వెండి ధర మాత్రం తగ్గుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి 67,200కి లభిస్తోంది. 10 గ్రాముల వెండి రూ.672 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ.42 తగ్గింది. ఒక్క గ్రాము వెండి 67.20కి దొరుకుతోంది.

 

చెన్నైలో 10 గ్రాముల వెండి రూ.722కి లభిస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళలో రూ.672గా ఉంది.