Special Holidays: ఆ రెండ్రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 6, జనవరి 7 తేదీల్లో ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం. కుటుంబంతో క్వాలిటీ టైం గడపమంటూ.. అత్తారింటికి లేదా పుట్టింటికి వెళ్లే వాళ్లు హాయిగా...

Special Holidays: ఆ రెండ్రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

Assam Govt

Special Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 6, జనవరి 7 తేదీల్లో ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం. కుటుంబంతో క్వాలిటీ టైం గడపమంటూ.. అత్తారింటికి లేదా పుట్టింటికి వెళ్లే వాళ్లు హాయిగా ఎంజాయ్ చేయమంటున్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన స్పెషల్ హాలిడేస్ గురించి ఇలా అన్నారు.

‘అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు పుట్టింట్లో లేదా అత్తారింట్లో క్వాలిటీ టైం గడపండి. జనవరి 6, జనవరి 7 తేదీల్లో ప్రత్యేక సెలవులు తీసుకోండి. వాళ్లను వాళ్లు మార్చుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త అస్సాం లేదా కొత్త ఇండియాగా మారడానికి కారణమవ్వండి’ అంటున్నారు అస్సాం సీఎం.

 

ఇది కూడా చదవండి: దేశ ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై చైనా నజర్