Petrol Rates India : పెట్రోల్ రేట్ల ధరల్లో నో ఛేంజ్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్‌ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107. 83. డీజిల్‌ రూ.97.45 ఉంది.

Petrol Rates India : పెట్రోల్ రేట్ల ధరల్లో నో ఛేంజ్

Petrol

Petrol Rates : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్‌ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107. 83. డీజిల్‌ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

Read More : LIC Credit Cards : ఈ ఎల్ఐసీ క్రెడిట్ కార్డులతో ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు..!

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Read More : Keeravani – Mansharma: మణిశర్మ కంపోజింగ్‌లో కీరవాణి సింగింగ్
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.84.. డీజిల్‌ రూ.89.87
కోల్ కతా పెట్రోల్‌ రూ.102.08. డీజిల్‌ రూ.93.02
ముంబైలో పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45

Read More : Andhra Pradesh Sero Survey: ఆంధ్రప్రదేశ్‌లో 70శాతం మందికి కొవిడ్ యాంటీబాడీలు

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96
విజయవాడలో రూ.108.19 డీజిల్‌ రూ.99.77
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.48

Read More : Gold, Silver Rate : పెరిగిన బంగారం ధరలు..ఏ నగరంలో ఎంతంటే

బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.26, డీజిల్ 94.48
జైపూర్ పెట్రోల్ రూ. 109.10, డీజిల్ 99.38
పాట్నా పెట్రోల్ రూ. 104.59, డీజిల్ రూ. 95.83