TTD: “వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణకు విచ్చేయండి”
తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు.

TTD: తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి సీఎం జగన్‌కు స్వామివారి ప్రసాదాలు అందించి, శాలువతో సన్మానించారు. వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వాదం అందజేశారు.
జూన్ 18వ తేదీ నుంచి శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం కాగా, జూన్ 23వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Read Also: టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
- Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
- AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
- Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ
- CM Jagan : డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు సీఎం జగన్ ఫిదా
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ