IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌( IPL) 2023 సీజ‌న్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్ర‌వారం ఖ‌రారు చేసింది. చెన్నై, అహ్మ‌దాబాద్ వేదిక‌లుగా ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

IPL Playoffs schedule release

PL 2023:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌( IPL) 2023 సీజ‌న్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్ర‌వారం ఖ‌రారు చేసింది. చెన్నై, అహ్మ‌దాబాద్ వేదిక‌లుగా ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 23న‌ క్వాలిఫ‌య‌ర్‌-1, మే 24న‌ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు చెన్నైలోని ఎం.ఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌ర‌గ‌నుండ‌గా మే 26న‌ క్వాలిఫ‌య‌ర్‌-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వ‌నుంది.

IPL 2023 Schedule: మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచులో తలపడనున్న గుజరాత్, చెన్నై