ఐపీఎల్ మధ్యలో మహిళా టీ 20: మూడు జట్లను ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ మధ్యలో మహిళా టీ 20: మూడు జట్లను ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్‌లు కెప్టెన్సీ వహించనున్నారు. 
Also Read : దేశీవాలీ లీగ్ నుంచి షేన్ వాట్సన్ రిటైర్మెంట్

హర్మన్ ప్రీత్ సూపర్ నోవాస్‌కు, స్మృతి మంధాన ట్రయల్ బ్లేజర్స్‌కు, మిథాలీ రాజ్ వెలాసిటీ జట్లకు కెప్టెన్సీ వహించనున్నారు. మ్యాచ్ జరిగే తేదీలను కూడా తెలివిగా ప్లాన్ చేసింది బీసీసీఐ. మే6 నుంచి మే11వరకూ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా నిర్వహించనుంది. ఈ లీగ్‌లో దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ ప్లేయర్లు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుంచి పాల్గొననున్నారు. 

SUPERNOVAS

  • Harmanpreet Kaur (c)
  • Anuja Patil    
  • Arundhati Reddy
  • Chamari Athapaththu (Sri Lanka)
  • Jemimah Rodrigues
  • Lea Tahuhu (New Zealand)
  • Mansi Joshi
  • Natalie Sciver (England)
  • Poonam Yadav
  • Priya Punia
  • Radha P Yadav
  • Sophie Devine (New Zealand)
  • Taniya Bhatia (wk)
  • Coach – WV Raman

TRAILBLAZERS

  • Smriti Mandhana (c)
  • Bharti Fulmali
  • Dayalan Hemalatha
  • Deepti Sharma
  • Harleen Deol
  • Jasia Akhtar
  • Jhulan Goswami
  • R. Kalpana (wk)
  • Rajeshwari Gayakwad
  • Shakera Selman (West Indies)
  • Sophie Ecclestone (England)
  • Stafanie Taylor (West Indies)
  • Suzie Bates (New Zealand)
  • Coach -Biju George

VELOCITY

  • Mithali Raj (c)
  • Amelia Kerr (New Zealand)
  • Danielle Wyatt (England)
  • Devika Vaidya
  • Ekta Bisht
  • Hayley Matthews (West Indies)
  • Jahanara Alam (Bangladesh)
  • Komal Zhanzad
  • Shafali Verma
  • Shikha Pandey
  • Sushma Verma (wk)
  • Sushree Dibyadarshini
  • Veda Krishnamurthy
  • Coach – Mamta Maben