IPL 2022: కేన్ మామ, నికోలస్ పూరన్ తో పాటుగా హైదరాబాద్ పూర్తి జట్టు

వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. ఐపీఎల్ 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది.

IPL 2022: కేన్ మామ, నికోలస్ పూరన్ తో పాటుగా హైదరాబాద్ పూర్తి జట్టు

Srh

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

Sunrisers Hyderabad
నికోలస్ పూరన్ (రూ. 10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు), రొమారియో షెపర్డ్ (రూ. 7.75 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 20 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 20 కోట్లు) (రూ. 4.20 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.60 కోట్లు), సీన్ అబాట్ (రూ. 2.40 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.50 కోట్లు), శ్రేయ 75 లక్షలు), విష్ణు వినోద్ (రూ. 50 లక్షలు), ఫజల్హాక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), ప్రియమ్ గార్గ్ (రూ. 20 లక్షలు), జగదీశ సుచిత్ (రూ. 20 లక్షలు), ఆర్ సమర్థ్ (రూ. 20 లక్షలు), శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు. ), సౌరభ్ దూబే (రూ. 20 లక్షలు).

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు)

మొత్తం జట్టు: 23మంది, విదేశీ ప్లేయర్లు 8మంది