Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

IPL 2021: MI vs KKR, Preview: ముంబై vs కోల్‌కత్తా.. ఎవరి బలం ఏంటీ? గెలిచేదెవరు?

Updated On - 7:02 pm, Tue, 13 April 21

Mi Vs Kkr, Preview

MI vs KKR, IPL 2021: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 చూసేందుకు మైదానాల్లో ప్రేక్షకులు లేనప్పటికీ ఆటగాళ్ల మధ్య పోరు ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం(13 ఏప్రిల్ 2021) మ్యాచ్ సాగబోతుంది. టోర్నమెంట్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసిన ముంబై ఇండియన్స్ మళ్లీ తిరిగి విజయం దక్కించుకోవాలని భావిస్తుంది. తొలి మ్యాచ్‌లో ముంబైని రాయల్ ఛాలెంజర్స్ ఓడించగా.. హైదరాబాద్‌పై కోల్‌కత్తా 10 పరుగుల తేడాతో గెలిచి ముంబై గెలిచే ధీమాతో ఉంది.

ఈ మ్యాచ్‌లో తమ స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ తిరిగి జట్టులోకి వస్తుండగా.. ముంబై గెలుస్తామనే ధీమాతో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డి కాక్ లేకుండా మైదానంలోకి వెళ్ళగా.. డికాక్ లేని లోటు మ్యాచ్‌లో కనిపించింది. ఈ మ్యాచ్‌లో డికాక్, రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో క్రిస్ లిన్ ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో లిన్ 35 బంతుల్లో 49 పరుగులు చేసి 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో.. ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో, కీరన్ పొలార్డ్ ఐదవ స్థానంలో, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా కూడా మెరుపు వేగంతో పరుగులు తియ్యగలడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ మాదిరిగానే ముంబై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఈ మ్యాచ్‌లో దిగవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఆడే అవకాశం ఉండగా.. మూడవ ఫాస్ట్ బౌలర్‌గా, దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఆైడే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా.. ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహార్ భుజాలపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

చెన్నై చిదంబరం స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండనుండగా.. కోల్‌కత్తాకు మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో గెలిచిన అదే టీమ్‌తో కెప్టెన్ ఎయోన్ మోర్గాన్ ముంబైతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో 56 బంతుల్లో 80 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రానా మరోసారి షుబ్మాన్ గిల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఆడవచ్చు. సునీల్ నరైన్ నేటి మ్యాచ్‌లో కూడా ఆడటం కష్టం. లాస్ట్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 53 పరుగులు ఆడిన రాహుల్ త్రిపాఠి కూడా అదే ప్లేస్‌లో దిగే అవకాశం ఉంది. కెప్టెన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో బాదితే ముంబైపై విజయం కష్టం కాదు.. మిడిల్ ఆర్డర్ కెప్టెన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ ఆదుకోవచ్చు.

లాస్ట్ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్, ప్రసిద్ధ కృష్ణ ఫాస్ట్ బౌలింగ్‌ బాగా చెయ్యగా.. వారికి కూడా ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. గత మ్యాచ్‌లో ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు జట్టు అవకాశం లభించినా.. ఒక ఓవర్ మాత్రమే ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో శివం మావికి అవకాశం ఇవ్వవచ్చు. వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్‌.. ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. స్పిన్ మాయాజాలం ఈ మ్యాచ్‌లో వర్క్‌ఔట్ అవుతుంది.

Probable XI: Rohit Sharma (c), Quinton de Kock (wk), Suryakumar Yadav, Ishan Kishan (wk), Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Rahul Chahar, Marco Jansen, Trent Boult, Jasprit Bumrah

Probable XI: Nitish Rana, Shubman Gill, Rahul Tripathi, Eoin Morgan (c), Andre Russell, Dinesh Karthik (wk), Shakib al Hasan, Pat Cummins, Harbhajan Singh, Prasidh Krishna, Varun Chakravarthy.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Biological E To Begin Phase Iii Trial Of Covid Vaccine, Production From August (1)
Latest8 mins ago

Bio E Plan : వచ్చే ఆగస్టు నుంచి 80 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు

Kota
Latest9 mins ago

Kota : కార్లే కోవిడ్ వార్డులు..రోగులకు సహాయం చేస్తున్న ఆరుగురు స్నేహితులు

Tamilanadu
Latest23 mins ago

తమిళనాడు రెండువారాల సంపూర్ణ లాక్డౌన్

Wto Vaccines
International25 mins ago

WHO approves Sinopharm: చైనా నుంచి మరో వ్యాక్సిన్‌కు WHO అప్రూవల్.. ఎమర్జెన్సీకి మాత్రమే

Wto Vaccines
Latest41 mins ago

Vaccine Shortage: రెండో డోసు వారికే వ్యాక్సిన్.. అసలు సమస్య ఇదే

Nit Warangal Assistant Professor Comments On Corona Pandemic
Latest41 mins ago

Covid Air borne : వైరస్‌ పవర్ పెంచుకుంటోంది.. ఎయిర్‌ బోర్న్‌గా మారింది.. జాగ్రత్త..

Fire
Latest1 hour ago

Jodhaa-Akbar : ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో అగ్నిప్రమాదం..కాలిపోయిన జోధా అక్బర్ సెట్టింగ్

Ap Police Oxygen Supply
Andhrapradesh1 hour ago

AP Police Oxygen Supply : ఆక్సిజన్ అందించి 693 మంది ప్రాణాలు కాపాడారు.. హ్యాట్సాఫ్ పోలీస్

Liquid Oxygen Plant Setup From Gandhi Hospital
Latest1 hour ago

Liquid Oxygen Plant : గాంధీలో ఆక్సిజన్ ప్లాంట్లు.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఉత్పత్తి

China Covid
International1 hour ago

China Covid-19: మహమ్మారిని వాడేసుకుని దూసుకుపోతున్న చైనా

Lockdown Ka
Latest1 hour ago

కర్ణాటకలో రెండు వారాల లాక్డౌన్

Paytm
Latest2 hours ago

COVID-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ paytm లో కీలక ఫీచర్..ఎలా చేయాలి

Covid 19 Can't Spread Through Water, But Only Airborne Virus (1)
Health2 hours ago

Water Covid Spread : కరోనా నీళ్ల ద్వారా వ్యాపించదు.. ఎందుకో తెలుసా?

Surath
Latest2 hours ago

Surat : కరోనాను జయించారు..కానీ కంటి చూపు కోల్పోయారు

Biggboss Telugu 5 Season Starts From August Of This Month
Latest2 hours ago

BiggBoss Telugu 5 : బిగ్‌బాస్‌ 5 షో.. ఎప్పటినుంచో తెలుసా?

Pooja Hegde
Latest3 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos2 days ago

తాటి కల్లే కరోనాకు మందంట

Covid 19 Crisis Push 23
Exclusive Videos2 days ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Canada Becomes First Country
Exclusive Videos2 days ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Tdp
Exclusive Videos2 days ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos2 days ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Third Wave Of Covid 19 Will Hit Children In A Big Way
Exclusive Videos2 days ago

థర్డ్ వేవ్‌లో టార్గెట్ పిల్లలేనా..!

Coronavirus Second Wave
Exclusive Videos3 days ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos3 days ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos3 days ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos3 days ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos5 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos5 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos1 week ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos1 week ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos1 week ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

300x250 Down