MI vs SRH LIVE Score IPL 2020: హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

  • Published By: vamsi ,Published On : October 4, 2020 / 03:00 PM IST
MI vs SRH LIVE Score IPL 2020: హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

[svt-event title=”వార్నర్ అవుట్.. హైదరాబాద్ స్కోరు 158/5″ date=”04/10/2020,7:03PM” class=”svt-cd-green” ] ఐదవ వికెట్‌‌గా వార్నర్ అవుట్ అవడంతో దాదాపుగా హైదరాబాద్ ఓటమికి చేరువైంది. [/svt-event]

[svt-event title=”9ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 86/1″ date=”04/10/2020,6:17PM” class=”svt-cd-green” ] 9ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 86పరుగులు చేయగా.. ఒక్క వికెట్ కోల్పోయింది. [/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్ అవుట్.. స్కోరు 34/4″ date=”04/10/2020,5:52PM” class=”svt-cd-green” ] 209పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 15బంతుల్లో 27పరుగులు చేసిన బెయిర్‌స్టౌ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”హైదరాబాద్ టార్గెట్ 209″ date=”04/10/2020,5:12PM” class=”svt-cd-green” ] హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మెరుపులు మెరిపించగా.. స్కోరు 208కి చేరుకుంది. దీంతో హైదరాబాద్ టార్గెట్ 209గా ఫిక్స్ అయ్యింది. [/svt-event][svt-event title=”ముంబై స్కోరు 159/4″ date=”04/10/2020,4:48PM” class=”svt-cd-green” ] ముంబై ఇండియన్స్ స్కోరు 17ఓవర్లు ముగిసేసరికి 159పరుగులకు చేరింది. ప్రస్తుతం పాండ్యా, పోలార్డ్ క్రీజులో ఉన్నారు. [/svt-event][svt-event title=”డికాక్ అవుట్” date=”04/10/2020,4:32PM” class=”svt-cd-green” ] మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డికాక్ అవుట్ అయ్యాడు. 39బంతుల్లో 67పరుగులు చేసిన డికాక్ రషీద్ ఖాన్ ఓవర్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”డీకాక్ మెరుపులు.. పరుగులు పెడుతున్న ముంబై స్కోరు” date=”04/10/2020,4:27PM” class=”svt-cd-green” ] డికాక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు పరుగులు పెడుతుంది. 13ఓవర్లు ముగిసేసరికి ముంబై 126పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”రెండవ వికెట్ అవుట్” date=”04/10/2020,3:57PM” class=”svt-cd-green” ] రోహిత్ వర్మ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు [/svt-event]

[svt-event title=”సిక్స్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై.. వెంటనే రోహిత్ అవుట్” date=”04/10/2020,3:28PM” class=”svt-cd-green” ] సిక్స్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై వెంటనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5బంతుల్లో 6పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”పాయింట్ల పట్టికలో పోటాపోటీగా..” date=”04/10/2020,3:25PM” class=”svt-cd-green” ] ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు సాధించి నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు కూడా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇరు జట్లు తమ మునుపటి మ్యాచ్‌ల్లో గెలిచాయి. అదే సమయంలో, ఐపిఎల్ చరిత్రలో ఇద్దరి మధ్య మొత్తం 14 మ్యాచ్‌లు జరగగా.. ఇద్దరూ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో గెలిచారు. [/svt-event]

[svt-event title=”ముంబై ఇండియన్స్ (Playing): ” date=”04/10/2020,3:03PM” class=”svt-cd-green” ] క్వింటన్ డి కాక్ (W), రోహిత్ శర్మ (సి), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

[/svt-event]

[svt-event title=”సన్‌రైజర్స్ హైదరాబాద్ (Playing): ” date=”04/10/2020,3:01PM” class=”svt-cd-green” ] డేవిడ్ వార్నర్(C), జానీ బెయిర్‌స్టో (Wk), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి నటరాజన్ [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్” date=”04/10/2020,2:58PM” class=”svt-cd-green” ] ముంబై, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. [/svt-event]

[svt-event title=”కాసేపట్లో టాస్..” date=”04/10/2020,2:55PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) 13 వ సీజన్‌లో 17వ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్(MI), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన టాస్ 3గంటలకు భారత కాలమానం ప్రకారం మరి కాసేపట్లో పడనుంది. [/svt-event]