Virat Kohli: కోహ్లీ విజయాలను జీర్ణించుకోలేకే ఇలా.. – రవి శాస్త్రి
రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో 'కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు' అంటూ కామెంట్ చేశాడు.

Virat Kohli: టీమిండియా టెస్టు కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉండిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు ఫార్మాట్ లో 1-2తేడాతో ఓడిపోయిన తర్వాత మొత్తం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. దీనిపై రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు’ అంటూ కామెంట్ చేశాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. మాజీ కోచ్ కు టీమిండియా వాతావరణం పట్ల ఉన్న అవగాహన మరెవ్వరికీ ఉండదని వివరించాడు.
కచ్చితంగా శాస్త్రికి అక్కడి వాతావరణమంతా అందరికంటే బాగా తెలుసు. ఇండియా, పాకిస్తాన్ జట్లలో చాలా పోలికలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు గెలవడానికి ప్రయత్నించే వారి మైండ్ సెట్ తో దాదాపు టాప్ క్లాస్ అథ్లెట్స్ ఫెయిల్ అవుతున్నారు. వారి దారుల్లో సొంత మనుషుల వల్లే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దురదృష్టకరమే అయినా ఇది వాస్తవం’ అని యూట్యూబ్ ఛానెల్ వేదికగా బట్ చెప్పారు.
శాస్త్రి ఏం చెప్పాడంటే.. ‘కచ్చితంగా కోహ్లీ మరో రెండేళ్ల పాటు టెస్టు కెప్టెన్సీ కొనసాగించేవాడు. ర్యాంకింగ్స్ పరంగా చూస్తే కోహ్లీ కెప్టెన్సీలో చాలా మార్పులు వచ్చాయి. అతని కెప్టెన్సీ 50విజయాలకు పైగా చవిచూశాం. ఆ విషయాన్నే కొందరు జీర్ణించుకోలేకపోయారు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 68 టెస్టుల్లో 40విజయాలు నమోదు చేసుకుంది. ఇండియన్ కెప్టెన్ గా బెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ దక్కించుకున్నాడు విరాట్.
- Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
- IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
- Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
- Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
- Virat Kohli: రషీద్ ఖాన్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
1NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
2ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
3Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్
4Genelia: చిరునవ్వుతో గుండెల్ని దోచేస్తున్న జెనీలియా!
5Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి
6Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
7Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
8IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట
9Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి
10Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
-
F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
-
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
-
Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..