Home » Ajit Pawar
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అ
యోలాలో ప్రజలు సంతోషంగా ఉన్నందున ఆయన క్షమాపణ చెప్పకూడదు. వారు నన్ను నాలుగుసార్లు ఎన్నుకున్నారు. ఆయన ఇలా క్షమాపణ చెబితే, రాష్ట్రంలోని చాలా మంది వద్దకు వెళ్లవలసి ఉంటుంది.
నాసిక్ జిల్లాలోని యోలా నుంచి మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్.. శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ “మేము మహారాష్ట్ర వెలుపల కూడా ర్యాలీలు నిర్వహిస్తాము. నేను అలసిపోను, ప�
శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు
ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు