Home » AP Assembly Polls 2024
ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్.
మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.
లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది.
ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది.
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.
ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.
నేను ఎప్పుడూ సీటు మార్చలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ని మార్చాలి.