AP

    కేటీఆర్ సార్..’నా కొత్త జాబ్ ఎలా ఉంది’ 

    January 25, 2019 / 03:47 AM IST

    హరో రామ్ చరణ్ తేజ భార్య  ఉపాసన కామినేని కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ వైరల్ ..వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్‌‌ తెలంగాణ డెస్క్‌లో కూర్చున్�

    ఏపీలో గ్రూప్‌-1, 2 దరఖాస్తు గడువు పొడిగింపు 

    January 25, 2019 / 02:44 AM IST

    అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఏపీ పీఎస్సీ పొడిగించింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వరకు, గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10వరకు పొడిగించారు. యూనిఫామ్‌ సర్వీస్‌లకు వయోపరిమితి

    పవర్ అండ్ పాలిటిక్స్ : ఏపీలో పొలిటిక్స్ అప్ డేట్

    January 24, 2019 / 12:52 PM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్‌లు మైనస్‌లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�

    కారులో ’పైసా‘ సినిమా  :  కుప్పలు కుప్పలుగా కరెన్సీ

    January 24, 2019 / 07:34 AM IST

    నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా

    కరక్కాయ అమ్మ స్కామ్ : పల్లీ నూనె పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారు  

    January 24, 2019 / 05:09 AM IST

    హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్‌ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �

    పొత్తులు నై..పోరే : ఏపీలో నాలుగు స్తంభాలాట

    January 23, 2019 / 12:29 PM IST

    విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్‌గాన

    టీజీ..ఏందీ పిచ్చి మాటలు : పవన్ కల్యాణ్ వార్నింగ్

    January 23, 2019 / 10:06 AM IST

    విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కు జనసేనాని కౌంటరిచ్చిరు. ఏపీలో జనసేన-టీడీపీ కలిస్తే తప్పేంటి అని ఆ దిశగా చర్చలు జరుపుతామని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దనీ.. టీజీ వెంక�

    ఆగిపోతున్నాయ్ : ఫిబ్రవరి 6 నుంచి ఆంధ్ర ఆర్టీసీ సమ్మె

    January 23, 2019 / 07:53 AM IST

    విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2019, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చింది. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేశ్ బాబుతో పాటు ఉన్నతాధికారులతో జనవరి 22న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విజయవాడలో సమావేశమైన ఆర్టీసీ కా

    బ్యాలెట్ పేపరే బెస్ట్: కనకమేడల  

    January 23, 2019 / 07:21 AM IST

    అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీస�

    హైటెక్ హంగులు : ఇది చంద్రబాబు చైతన్య రథం

    January 22, 2019 / 10:26 AM IST

    ఎన్నికల ప్రచారానికి టీడీపీ రెడీ అవుతోంది. హంగులు, ఆర్భాటాలతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వాహనాలు సిద్ధం అయ్యాయి. హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. సీసీ, లైవ్‌ కెమెరాలతోపాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియోలు ప్రదర్శించేంద�

10TV Telugu News