Home » Ayodhya
పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అ�
దేశంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందడి మొదలైంది.
అయోధ్యలో జనవరి 22వతేదీన జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నేత ఎల్కే అద్వానీ హాజరు కానున్నారా ? అంటే అవునంటున్నారు విశ్వహిందూ పరిషత్ నాయకులు....
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు....
అయోధ్యలోని రామ మందిరం ప్రవేశద్వారం వద్ద ఏనుగులు, సింహాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు....
రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24x7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.....
అయోధ్య రాముడి గుడి ప్రత్యేకతలు
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు....
అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు....
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....