Home » BJP
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చరిత్రాత్మక ఓసీ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకి అనుకూలంగా 165
ఓసీ రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు.
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ �
OC రిజర్వేషన్ల బిల్లుకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ సమర్థించింది. అయితే కీలకమైన బిల్లుని బీజేపీ తీసుకొచ్చిన తీరు బాగోలే
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్‌సోర్సింగ్‌లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శ
భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నే�
కీలకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుని ఇంత హఠాత్తుగా ఎందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ బీజేపీని ప్రశ్నించారు. అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పుకాదని, కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బిల్లుని
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకి అనుకూలంగా 323 ఓట్లు పడ్డాయి. ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజా�
బీహార్ వలస కూలీలపై మహరాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ సురేష్ దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదస్పదంగా మారాయి. సురేష్ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కి చెందిన పురుష కార్మికులు మహారాష్ట్రలో నివస�