Home » Candidates
IITల్లోని Btech కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్‌కు ఈసారి 2 లక్షల 45వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్ జరుగనుంది.
ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేస�
మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్‌కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్‌గా గుజరాత్‌లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్‌లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్
డాక్టర్లు రోగుల నాడి (Pulse) చూడటమే కాదు ఓటర్ల నాడి కూడా పట్టేస్తామంటున్నారు. వైద్యం చేయటమే కాదు ప్రజా సేవ కూడా చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అయ్యారు డాక్టర్లు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్‌సభ అభ్యర్�
నా కులం మంగళగిరి..నా మతం మంగళగిరి..నా ప్రాంతం మంగళగిరి అంటున్నారు TDP అభ్యర్థి నారా లోకేష్. ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా లోకేష్ ఉన్నారు. మంగళగిరిలో టీడీపీ
అమరావతి: ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వీరిలో కొందరు
కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తెలంగాణా గ్రూప్-2 అభ్యర్థులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించడం కలకం రేపింది. ఫలితాలు వచ్చాయి..రెండేళ్లు అయ్యింది..ఎక్కడ ఉద్యోగం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఓపిక నశించి పోయిందని..ఎంతో మానసికక్షోభకు గురయ్యామని వా�
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లోక్ సభ – విశాఖపట్టణం రమణకుమారి – విజయవాడ నరహరశెట్టి నరసి