Home » Case
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడని కంప్లయింట్ రావడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. క్రషర్ యజమాని శివరామిరెడ్డి ఇచ్చిన కంప్లయింట్ మే�
విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..రెండు వారాల్లోపు చెల్లించాల
టాలీవుడ్ సినీ రచయితీ, దర్శకుడు కోన వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ కంప్లయింట్ మేరకు చీటింగ్ కింద..జూబ్లిహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. IPC 406, IPC 420 సెక్షన్ల కింద కేసును రిజిష్టర్ చేశారు. సినిమాకు క�
మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖు�
చిన్మయానంద లైంగిక వేధింపుల కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. లా స్టూడెంట్..ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. డబ్బులు �
మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపై కేసు నమోదైంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�
INXమీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కస్టడీని గురువారం(సెప్టెంబర్-19,2019)ఢిల్లీ న్యాయస్థాన మరోసారి పొడిగించింది. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉ�
ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు.