Home » Champions Trophy 2025
పలు మ్యాచ్లలో పర్సనల్ పెర్ఫార్మన్స్ చాలా ప్రభావం చూపుతుందని తెలిపాడు.
అప్పట్లో 180 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్నభారత జట్టు..
గతంలోనూ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ మంచి ప్రదర్శన కనబర్చాడు.
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకోసం ఇప్పటికే దుబాయ్ లో అడుగు పెట్టింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సైతం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు అవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ దేశ ఫ్యాన్స్ ఓ విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత అభిమానులు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..
ఛాంపియన్స్ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.