Home » Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రైజ్మనీ డిటేల్స్ ను ఐసీసీ వెల్లడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ పేరును ఇప్పటి వరకు ఎన్ని సార్లు మార్చారు అనే విషయాలు చూద్దాం..
వార్మప్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన ఆటతీరుతో పాకిస్తాన్ ప్రత్యర్థులకు వార్నింగ్ పంపింది.
మరో వారం రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి.
అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో ఓ ఆల్టైమ్ రికార్డు పై కన్నేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలోని లీగ్ మ్యాచ్లకు సంబంధించిన అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు రెండు దేశాలు దిగ్గజ ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు.