Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జ‌ట్ల పూర్తి స్క్వాడ్స్‌ ఇవే.. భార‌త్ నుంచి ద‌క్షిణాఫ్రికా వ‌ర‌కు.. ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారంటే?

మరో వారం రోజుల్లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జ‌ట్ల పూర్తి స్క్వాడ్స్‌ ఇవే.. భార‌త్ నుంచి ద‌క్షిణాఫ్రికా వ‌ర‌కు.. ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారంటే?

ICC Champions Trophy 2025 Teams final Squads details here

Updated On : February 13, 2025 / 7:46 AM IST

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 11)తో తుది జ‌ట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసింది. ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌డంతో భార‌త్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ స‌హా ప‌లు జ‌ట్ల‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు ఉండ‌గా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌లు ఉన్నాయి. మార్పులు, చేర్పుల త‌రువాత ఏ జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారో ఓ సారి చూద్దాం..

భార‌త జ‌ట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మ‌హ్మ‌ద్‌ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి.

IND vs ENG: కోహ్లీ, లివింగ్‌స్టోన్ మధ్య స్టేడియంలో వివాదం..! ఒకరినొకరు నెట్టుకున్నారు.. ఎందుకో తెలుసా..? వీడియో వైరల్

బంగ్లాదేశ్ జ‌ట్టు..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్‌), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండి మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హోస్సై ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.

న్యూజిలాండ్ జ‌ట్టు..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్‌సన్.

పాకిస్థాన్ జ‌ట్టు..
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్‌), బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.

Champions Trophy : కేకేఆర్ ప్లేయ‌ర్ అయితేనే జ‌ట్టులో చోటిస్తావా? గంభీర్ పై విమ‌ర్శ‌లు.. సిరాజ్ అనుభ‌వం స‌రిపోదా?

అఫ్గానిస్థాన్ జ‌ట్టు.. 
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, నూర్ఖ్ అహ్మద్, ఫూజ్ అహ్మద్, నవీద్ జద్రాన్

ఇంగ్లాండ్ జ‌ట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా జ‌ట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

Champions trophy 2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఐసీసీ గుడ్‌న్యూస్‌.. విజ‌యం మ‌న‌దేరా..

దక్షిణాఫ్రికా జ‌ట్టు..
టెంబా బావుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగీ ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, కార్బిన్ బాష్.