Home » CM Revanth Reddy
బీఆర్ఎస్ స్వేద పత్రం ఒక అబద్ధాల మూట. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది సర్కార్.
. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దు అంటూ కాంగ్రెస్ కు కేటీఆర్ సూచించారు.
ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోయారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు.
నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమవ్వనున్నారు.
వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పార్లమెంట్లో దాడి జగరటమంటే..ఆ దాడి దేశంపై జరిగినట్లే, అంబేద్కర్ గుండెపై జరిగినట్లే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు నేతలు అన్నారు.