Home » CM Revanth Reddy
కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు.
విద్యుత్ రంగ అవకతవకలపై వాస్తవాలు వెలికితీస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో ఎవ్వరు నీళ్లు తాగలేదా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది.
గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఐడీ అడిషనల్ డీజీపీగా శిఖా గోయల్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, పోలీస్ అకాడెమీ డైరెక్టర్ గా అభిలాశ్ బిస్తా నియమితులయ్యారు.
ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించడంతో, ఏఏ లొసుగులు బయటకు రానున్నాయనే ఆందోళన కొందరిలో మొదలైంది.