Home » health problems
పూణే మాజీ కార్పొరేటర్ షామ్ మాన్కర్ పావురాల వల్ల మనుషులకు వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Health Tips: గంటలపాటు కుర్చీలో ఒత్తిడిగా కూర్చోవడం వల్ల వెన్నెముక నెమ్మదిగా దెబ్బతింటుంది. సరిగ్గా సపోర్ట్ లేని కుర్చీ, వంగిన కౌలింగ్ పొజిషన్ల కారణంగా మెడ నొప్పులు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ బ్రెయిన్‌కు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
Women's Day 2025 : మహిళా దినోత్సవం రోజున మహిళల ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి అనేక వైద్య పరీక్షలను చేయించుకోవాలి. 30 ఏళ్లలోపు మహిళలకు టాప్ 3 మెడికల్ స్ర్కీనింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటూలు వేయించుకోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా హెచ్ఐవీ..
ఎలాంటి కదలిక లేకుండా గంటల పాటు కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.. వాటి నివారణ ఏంటో తెలుసుకుందాం..?
ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న కొందరు యువతులు అందం వస్తుందని బలపాలను తెగతినేస్తున్నారట. దీంతో ఆ ప్రాంతంలో బలపాల విక్రయాలు భారీగా పెరిగాయట.
కల్తీ నెయ్యికి ఎందుకు దూరంగా ఉండాలి? అలాంటి నెయ్యిని తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి?
న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.ఇళ్లల్లో కూడా కొంతమంది మహిళలు స్నాక్స్ తయారు చేసేసమయంలో నూనెలో వేగించాక వడలు,బజ్జీలు వంటివి వేపిన తరువాత తీసి వాటిలో నూనె పీల్చుకోటానికి న్యూస్ పేపర
పని చేస్తున్నప్పుడు నిరంతరాయంగా వంగడం , మంచం మీద వంకరగా ఉండడం వల్ల వెన్నునొప్పి, మెడ స్ట్రెయిన్ , కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌తో సహా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.