Home » hot summer
గతేడాదితో పోల్చుకుంటే ఈరోజు సాధారణం కంటే 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చే భక్తులు కాళ్లు కాలుతుండటంతో పరుగులు తీసే పరిస్థితి ఉంది.
మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీస్తున్నాయి.
రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆరంభంలోనే అదరగొడుతున్న భానుడు
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.