Home » ind vs eng
నాల్గో టెస్టు ఐదో రోజు ఆట చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్లు ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు.
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.
రిషబ్ పంత్ గాయంతో సింగిల్స్, డబుల్స్ తీయలేక పోయాడు. కనీసం బై రన్నర్‌ను ఇచ్చి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని కొనసాగించింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసుకున్నారు.
Rishabh Pant Injury
ఈ మ్యాచులో ఓడిపోతే భారత్ సిరీస్‌ను కోల్పోతుంది.
84 బంతుల్లో 102 పరుగులు చేసింది. 14 ఫోర్లు బాదింది.
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాల్గో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.