Home » IPL 2025
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది.
క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించవద్దని చెప్పాడు.
శుక్రవారం నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది.
రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లు పూర్తిగా గులాబి రంగు జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
ముంబై చేతిలో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది.
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోర్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.