Home » IPL 2025
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ ల మధ్య గొడవ జరిగింది.
మైదానంలో అభిషేక్ శర్మ, హెడ్ లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు స్టాండ్స్ లో ఆ జట్టు యాజమాని కావ్యా మారన్ గంతులేస్తూ..
సెంచరీ సాధించిన తరువాత అభిషేక్ శర్మ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు.
ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు.
ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా, దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో సీఎస్కే ఘోర ఓటమి నేపథ్యంలో చెన్నై జట్టు పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ భీకర ఫామ్లో ఉన్నాడు.