Home » IPL
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్లో తొలిసారి టాస్ గెలిచింది ఎవరు ? తొలి బంతి ఆడింది ఎవరు ? తొలి బంతి వేసింది ఎవరు? తొలి హాఫ్ సెంచరీ చేసింది ఎవరు? తొలి సెంచరీ చేసింది ఎవరు? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
ఐపీఎల్ 18వ సీజన్లో ప్రారంభ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీపై తన అక్కస్సును వెల్లగక్కాడు..
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీకి ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహరించారంటే..
మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని పంజాజ్ కింగ్స్‌కు అందించడమే తన తదుపరి లక్ష్యం అని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.