Home » Kesineni Nani
కొంతమంది నా వల్లనే గద్దె రామ్మోహన్ రావు భారీ మెజార్టీతో గెలిచాడని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.. గద్దె రామ్మోహన్ రావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను రాజకీయాల్లో ఉన్నాడోలేడో ప్రచారం చేసుకునేవారు ఒకసారి గుర్తు చేసుకోవాలని కేశినేని చి�
ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత తన మాట నెగ్గించుకున్నారు. కార్పొరేటర్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు.
సమర్థవంతుడు అంటే పార్టీలు మారేవ్యక్తా? అని గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.
వైసీపీ ఆఫీసులో కేశినేని నాని
వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.
నాలుగు రోజుల క్రితం కేశినేని నాని టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేవీపీ ట్యాగ్ చేసి కేశినేని నానిపై విమర్శలు చేశారు.