Home » Kurnool
కర్నూలు పోలీసులకు సైరా సినిమా షాక్ ఇచ్చింది. సైరా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై ఉన్నతాధికారులు మండిపడ్డారు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల అయ్యింది. అర్థరాత్రి నుంచ�
టెన్ టీవీ ఎఫెక్ట్‌తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది.
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�
రాయలసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. కానీ ప్రస్తుతం అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ప�
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన
ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్
కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాను ముంచెత్తుతోంది. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస�
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు
మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు.