Kurnool

    వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నాయకులు

    May 11, 2019 / 03:49 PM IST

    కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�

    రేట్లు పెంచేశారు.. ఏసీ వెయ్యలేదు.. మహర్షి థియేటర్లో ఆందోళన

    May 11, 2019 / 12:01 PM IST

    మహర్షి సినిమా చూసేందుకు వచ్చిన సినిమా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్‌లో ఎక్కువ రేట్లు తీసుకుని సౌకర్యాలు మాత్రం మినిమం కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రేక్షకులు ఆందోళన చేశారు. థియేటర్‌లో

    రూ. 15 లక్షలు కాజేశారు : ఎన్నికల సిబ్బందిపై కర్నూలు SPకి కంప్లయింట్

    April 28, 2019 / 04:42 AM IST

    కర్నూలు జిల్లాలో ఎన్నికల సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్న రూ. 15 లక్షల డబ్బును ఫ్లయింగ్ స్వ్కాడ్స్ సిబ్బంది కాజేశారు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. జిల్లా SPకి బాధితు

    కలకలం : జనసేన ఎంపీ అభ్యర్థి ఇంట్లో సీబీఐ సోదాలు

    April 28, 2019 / 03:21 AM IST

    కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్‌  తీసుకుని మోసం చేశారని బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుత�

    కర్నూలులో ఘోరం : పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి

    April 24, 2019 / 04:30 AM IST

    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారుణం జరిగింది. కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపో�

    ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్ 

    April 21, 2019 / 07:20 AM IST

    అమరావతి : ఏపీలో సీఎం రిలీఫ్ పండ్ కింది ఇచ్చిన చెక్  బౌన్స్ అవటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా నిధుల కొరత ఉంటుందేమో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు  నిధుల కొరత ఉండదు. ఇప్పిటికే ఏపీ ప్రభుత్వం  నిధుల కొరత ఎదుర్కొంటోంది అనే �

    ఎండల ఎఫెక్ట్ : కర్నూలులో పేలిన ఆటో గ్యాస్ సిలిండర్

    April 20, 2019 / 09:41 AM IST

    కర్నూలు : ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపైనా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సి

    గెలుపెవరిది : కర్నూలు జిల్లాలో కోట్లలో పందేలు

    April 18, 2019 / 03:49 PM IST

    కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల  ముందు పొలిటికల్ హీట్‌ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..

    రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

    April 12, 2019 / 05:05 AM IST

    కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.

    కడప, కర్నూలులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ

    April 11, 2019 / 04:11 AM IST

    ఏపీలో ఎన్నికల వేళ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను

10TV Telugu News