Home » Maharashtra
గడ్చిరోలి : దేశ వ్యాప్తంగా తొలి విడత లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ను అడ్డుకునేందుకు నక్సల్స్ యత్నిస్తున్నారు. ఓటింగ్ లో పాల్గొనవద్దంటు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంల�
సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.
ముంబై : రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశిల్ కుమార్ షిండే తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు ఇప్పటికే పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలనలో పాలుపంచుకున్నారు. కాగా ఎవ్వర�
ముంబై: రాజకీయాల్లో రాటు తేలిన సీనియర్ నాయకులు ఎందరో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోయిన అతిరథ మహారథులు పాలిటిక్స్ లో తల పండిన నేతలు చాలా మందే ఉన్నారు. రాజకీయ జీవితంలో..50 ఏళ్లకు పైబడిన అనుభవం…ఎన్నిక్లలో 14 సార్లు పోటీచేసినా ఓటమినెరుగని ఘనత అ
టాయిలెట్స్‌కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మో�
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల�
మహారాష్ట్రలో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఔరంగాబాద్ లోక్‌సభ సీటు ఆశించిన సిల్లోడ్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్.. టిక్కట్ రాకపోవడంతో ఆగ్రహంతో తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌కు వెళ్లి
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు..పోటీ ఎవరైనా చేయవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ రాజకీయాల్లోకి రావడం వేరు..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్�
మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.