onions

    ఉల్లిపాయ తినను..పరిస్థితి గురించి తెలియదు :కేంద్రమంత్రి చౌబే

    December 5, 2019 / 12:18 PM IST

    తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్�

    ఉల్లి ఘాటు మామూలుగా లేదుగా : కిలో రూ.180..!!

    December 5, 2019 / 06:21 AM IST

    తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు.  దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�

    ఉల్లిగడ్డల బుట్టతో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

    December 5, 2019 / 06:04 AM IST

    పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓ బుట్టలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చి 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా..ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిసెంబర్ 04వ తేదీ బుధవారం జ

    దేశంలో ఉల్లి దొంగలు : 350 కిలోలు ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి రైతు

    December 4, 2019 / 09:30 AM IST

    దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల

    ఉల్లిపాయలు ఏరిన పవన్ : పాలన చేయటం చేతకాకుంటే..మళ్లీ ఎన్నికలు పెట్టండి

    December 3, 2019 / 08:24 AM IST

    ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�

    ఉల్లి@రూ.10వేలు : కర్నూలు మార్కెట్ లో రికార్డు ధర

    December 2, 2019 / 09:29 AM IST

    కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.

    మోదీ నియోజకవర్గంలో  : ఆధార్ తాకట్టు పెడితే కిలో ఉల్లి

    December 1, 2019 / 06:08 AM IST

    సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు.  దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను కంటతడి పెట్టి

    ఉల్లి కిలో రూ.35 : హెల్మెట్ పెట్టుకుని విక్రయాలు

    November 30, 2019 / 07:29 AM IST

    దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి క�

    రూ.20లక్షల ఉల్లిపాయలు చోరీ

    November 29, 2019 / 03:56 AM IST

    బంగారు నగలో, లక్షల్లో డబ్బులో కాజేయలేదు. రూ. 20లక్షలు విలువ చేసే ఉల్లిపాయలు దోచుకెళ్లారు. మహరాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‍కు వెళ్తున్న ట్రక్‌లో ఉల్లిపాయలు మాయమయ్యాయి. నాసిక్‌కు చెందిన ప్రేమ్ చంద్ శుక్లా శివపురికి �

    బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ

    November 28, 2019 / 07:46 AM IST

    ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకు�

10TV Telugu News