Home » pm kisan
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ 20వ విడుదల వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఈ నెల (జూలై) 18న విడుదల అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
PM Kisan : పీఎం కిసాన్ రైతులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS అలర్ట్ అందుకుంటారు. మీ మొబైల్ నెంబర్ యాక్టివ్ లేకపోతే అప్ డేట్ చేసుకోండి..
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్.. మీ ఆధార్ కార్డులో పేరుతో పీఎం కిసాన్ అకౌంటుతో సరిపోలడం లేదా? ఈ తప్పులను సరిదిద్దుకోండి..
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ రూ. 2వేలు అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేది తెలిసిందోచ్.. రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు.. ముందుగా మీ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి..
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. రైతులు రూ. 2వేలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.
PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. లేదంటే.. బ్యాంకు ఖాతాలో 20వ విడత రూ. 2వేలు పడవు.
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
PM Kisan : పీఎం కిసాన్ 20 విడత కోసం చూస్తున్నారా? రైతులు రూ. 2వేలు పడతాయో లేదో ఈ జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు.