Home » PM Modi
ఏప్రిల్ 11, ఏప్రిల్ 12.. ఈ తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 11 తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏప్రిల్ 12 వ తేదీ ఓ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనిపై కాషాయ నేతలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ‘మోడీ బయ�
తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్ : కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ గెలవాలన్నారు. సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. సికింద్రా�
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎలక్షన్లకు పెద్దగా సమయం కూడా లేదు. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహలు రచించే పనిలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే, మోడీకి వేసినట్లే అని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయవద్దు అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ
బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.
వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్‌కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎన్నికల ప్రచార సభలు..ఇతర సభలు..పార్లమెంట్.. వివిధ దేశాల్లో స్పీచ్‌లతో దంచి కొడుతుంటారు. పంచ్ పంచ్ డైలాగ్‌లు పేలుస్తుంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చ�