Home » PM Modi
గత నెలలోనే ట్రంప్ భారత్‌తో ఒక "అద్భుతమైన వాణిజ్య ఒప్పందం" కుదిరే అవకాశం ఉందని, దాని ద్వారా భారత మార్కెట్‌ను తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.
శుభాంశు భూమికి దూరంగా ఉండొచ్చు కానీ భారతీయుల హృదయాలకు దగ్గరగానే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు.
అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రెడీ అవుతున్న ఇండియా
"అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి" అని అన్నారు.
ఇదే సమయంలో అమెరికా రావాలని మోదీకి ట్రంప్ పిలుపు ఇచ్చినా.. మోదీ దాన్ని కేర్ చేయలేదు.
క్రమశిక్షణతో మెలగాలని, ప్రకృతిని ప్రేమించాలని, తన కుమారుడు దేవాన్ష్‌కు మోదీ చెప్పారని తెలిపారు.
ఐ లవ్ పాకిస్తాన్ అని అనడమే కాకుండా.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు తావిచ్చింది.
ఇరాన్లో ఉన్న భారతీయులు భద్రత కోసం ఎంబసీ జారీ చేసిన సూచనలను తప్పక పాటించాలి.
ఈ విషయంలో భారత్ పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ భారత్‌కు మిత్ర దేశాలే.